Wrestler Protest Explained.
భారత క్రీడా చరిత్రలో రెజ్లింగ్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. విశ్వక్రీడా సమరమైన ఒలింపిక్స్‌లో దేశానికి అత్యధిక వ్యక్తిగత పతకాలు తెచ్చిపెట్టింది కూడా కుస్తీ వీరులే.
#WrestlerProtest #BrijBhushanSharanSingh #SakshiMalik #VineshPhogat #BajrangPunia