దేవుడిలా కాపాడిన Ys Jagan .. రియల్ హీరో | Andhra Pradesh | Telugu OneIndia

Oneindia Telugu 2023-06-07

Views 3

Ys Jagan helps a needy family.. heartfelt video of ap cm ys Jagan Mohan Reddy | రాష్ట్ర ముఖ్యమంత్రి శవైఎస్ జగన్ మోహన్ రెడ్డి పోలవరం ప్రాజెక్టు పనులు పరిశీలన నిమిత్తం వచ్చిన సందర్భంగా ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో కొవ్వూరు మండలం ఔరంగబాద్ గ్రామానికి చెందిన పాక నాగ వెంకట అపర్ణ తన ఏడు నెలల కుమార్తె నిస్సి ఆరాధ్య కిడ్నీ సంబంధిత క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న విషయం తెలిపి ఆదుకోవాలని అర్జీని అందచేశారు.
#ysjagan
#andhrapradesh
#ysrcp
#ysrcp2024
#appolitics
~PR.38~PR.41~

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS