Traffic restrictions will be imposed in Hyderabad's Nampally area on Friday. Traffic restrictions have been imposed as fish medicine is being distributed from 9 am tomorrow to 9 am on Saturday.
హైదరాబాద్ లోని నాంపల్లి పరిసర ప్రాంతాల్లో శుక్రవారం ట్రాఫిక్ ఆంక్షాలు విధించనున్నారు. రేపు ఉదయం 9 గంటల నుంచి శనివారం 9 గంటల వరకు చేప మందు పంపిణీ చేస్తుండడంతో ట్రాఫిక్ ఆంక్షాలు విధించారు.
#ChepaMandu #ChepaManduDistribution #ChepamanduDistribition2023 #Hyderabad #NampalliExibition #Telangana #TalasaniSrinivasaYadav