Schools Reopening అప్పుడే వద్దంటున్నపేరెంట్స్ | AP Govt |Telugu Oneindia

Oneindia Telugu 2023-06-09

Views 8K

Andhra Pradesh: Parents and Teachers requesting AP Govt About Schools Reopening. TDP MLA Anagani Satya Prasad also wrote a letter to cm ys jagan requesting postponement of schools re-opening on june 12 due to heat wave conditions
ఏపీ రాష్ట్రంలో వడగాల్పుల తీవ్రత ఇంకా తగ్గకపోయినా పాఠశాలల్ని పునఃప్రారంభం చేసేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలపై తల్లితండ్రులు, టీచర్లు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. వడగాల్పుల తీవ్రత తగ్గాక స్కూళ్లను పునఃప్రారంభించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు
#heatwaves #apschools #schoolsreopening #summerholidays #students #parents #apcmjagan #ysrcp #APGOVT

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS