వికారాబాద్ జిల్లాలో 19 ఏళ్ల యువతి హత్య కేసులో సంచలన ట్విస్ట్ బయటపడింది. అత్యంత ఆటవికంగా చిత్రహింసలు పెట్టి కుంటలో పడేసింది ఎవరనేది పోలీసులు గుర్తించారు. బావ అనిలే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తేల్చారు.
A sensational twist has emerged in the case of a 19-year-old girl in Vikarabad district. The police found out who was brutally tortured and killed and thrown into the kunta. Brother-in-law Anile was found to have committed the crime.
~PR.41~