Ram Charan కూతురి కోసం Allu Arjun మామ Birth Day Gift | Telugu Filmibeat

Filmibeat Telugu 2023-06-20

Views 1

ICON STAR Allu Arjun with his Wife Sneha Reddy at Apollo Hospital to See Ram Charan's Daughter ... Hyderabad: Ram Charan and Upasana become parents to a baby girl | రామ్ చరణ్ కూతురిని చూసేందుకు అపోలో హాస్పిటల్ వద్ద అల్లు అర్జున్ ఫ్యామిలీ... అపోలో ఆస్పత్రి దగ్గర రామ్ చరణ్ ఫ్యాన్స్ సందడి... ప్రముఖ సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి కుటుంబంలో మూడో తరం అడుగుపెట్టింది. రామ్ చరణ్-ఉపాసన దంపతులు తల్లిదండ్రులయ్యారు. మంగళవారం తెల్లవారుజామున జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో ఉపాసన ఆడబిడ్డకు జన్మనిచ్చారు. తల్లి, బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నట్లు అపోలోఆస్పత్రి ప్రకటన విడుదల చేసింది. మెగా ప్రిన్సెస్ రావడంతో చిరంజీవి ఇంట సంబరాలు మిన్నంటాయి.

#AlluArjun #AlluAravind #Hyderabad #ramcharan #upasana #chiranjeevi #megafamily #KamineniFamily #Tollywood

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS