Adipurush టికెట్ రేట్లు భారీగా తగ్గింపు.. మల్టీప్లెక్స్‌లో టికెట్ రేట్ ఎంతంటే? | Telugu Filmibeat

Filmibeat Telugu 2023-06-22

Views 1

Prabhas' 'Adipurush' makers reduce ticket prices to Rs 150 as box office numbers dip but not for all states | రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ఆదిపురుష్ అనేక వివాదాల మధ్య థియేట్రికల్ రన్‌ను కొనసాగిస్తున్నది. సైఫ్ ఆలీ ఖాన్, కృతిసనన్ నటించిన ఈ చిత్రం కొన్ని వర్గాలను సంతృప్తి పరచకపోవడంతో బాక్సాఫీస్ వద్ద దారుణమైన కలెక్షన్లను సాధిస్తున్నది. తొలి మూడు రోజుల్లో బంపర్ కలెక్షన్లు సాధించిన చిత్రం నాలుగో రోజు నుంచి పేలవమైన వసూళ్లను సాధిస్తున్నది. దాంతో ఈ చిత్రం గురించి నిర్మాతలు తీసుకొన్న అనూహ్యమైన నిర్ణయం ఏమిటంటే?


#AdipurushTicketPrices
#Tseries
#AdipurushTrolls
#prabhas
#KritiSanon
#omraut
#adipurushPrabhas
#prabhasfans
#adipurushmovie
#tollywood
#bollywood
#panindia
~PR.40~

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS