PM Modi US Visit: ప్రత్యేక విందు...అదిరిపోయే కానుకలు | Telugu Oneindia

Oneindia Telugu 2023-06-22

Views 1

M Modi US Visit: PM Modi exchanged special gifts with US President Joe Biden, First Lady Jill Biden at White House during his state visit. PM Modi presented a special sandalwood box to US President Joe Biden, a lab-grown 7.5-carat green diamond to Dr Jill Biden | అమెరికాలో ప్రధాని మోదీకి శ్వేతసౌధంలో అమెరికా అధ్యక్షుడు బైడెన్ దంపతుల నుంచి అపూర్వ స్వాగతం లభించింది. సాదరంగా ప్రధానిని ఆహ్వానించిన అధ్యక్షుడు జో బైడెన్..ప్రధమ మహిళ బిల్ బైడెన్ లు ప్రత్యేకంగా బహుమానాలు,సంగీత కార్యక్రమాలు ఏర్పాటు చేసారు. ప్రధానికి ఆ ఇద్దరు ప్రత్యేక బహుమానాలు అందించారు. ప్రధాని మెదీ సైతం బిల్ బైడెన్ కు డైమండ్ గిఫ్ట్ గా ఇచ్చారు.ప్రధాని మోదీ అమెరికా ప్రధమ మహిళ జిల్ బైడెన్ కు 7.5 క్యారెట్ల ఆకుపచ్చ వజ్రాన్ని బహుమతిగా ఇచ్చారు. ఈ గ్రీన్ డైమండ్ పర్యవరణ అనుకూలమైంది. సోలార్, విండ్ పవర్ లాంటి వనరులతో దీనిని రూపొందించారు. శ్వేత సౌధంలో తనకు అందిన ఆతిథ్యం పైన ప్రధాని మోదీ స్పందించారు.

#pmmodiusvisit #JillBiden #joebiden #whitehouse #USPresidentJoeBiden #pmmodi #WhiteHouse #GreenDiamond #india #indousrelations

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS