బండి సంజయ్ రాజీనామా, Telangana BJP అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి | Telugu Oneindia

Oneindia Telugu 2023-07-04

Views 4.8K

తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తన పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న బండి సంజయ్ తన రాజీనామా లేఖను పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డాకు అందజేశారు. తదుపరి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డిని నియమించారు.
Telangana BJP state president Bandi Sanjay has resigned from his post. Bandi Sanjay, who is currently in Delhi, handed over his resignation letter to the party's national president Nadda. Next, Kishan Reddy was appointed as Telangana BJP President.

#bandisanjay
#bjp
#telangana
#kishanreddy
#hyderabad
~PR.38~

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS