Prabhas Starrer Salaar teaser out.The film, directed by KGF fame filmmaker, Prashanth Neel, also stars Prithviraj Sukumaran, Shruti Haasan, and Jagapathi Babu in significant roles. The film is slated to release on September 28, 2023, in theatres | ప్రభాస్, శృతి హాసన్ జంటగా, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న సలార్ టీజర్ వచ్చేసింది. కుమ్ముతోంది కూడా. ప్రభాస్ అభిమానులకు ఎలా అయితే ప్రభాస్ కనపడాలి అని అనుకుంటారో అలానే ఇందులో ఉంటాడు అని చెప్పేసాడు ప్రశాంత్ నీల్. ఇది రెండు పార్టులు అని కూడా చెప్పాడు. పృథ్వీరాజ్ కుమార్ కూడా ఇందులో వున్నాడు
#SalaarTeaser
#Prabhas
#Prithviraj
#Hombale
#Shruthihaasan
#RaviBarsrur
#Tollywood
#Salaar28thsept
#PrabhasMovies
#TinuAnand
#JagapathiBabu
#HombaleFilms
#RebalStarPrabhas
#KGF
#Yash
~PR.40~