IMD predicts heavy rain fall in many parts in telugu states for next three days, as dipression in bay of bengal | తెలుగు రాష్ట్రాలు భారీ వర్షాలతో తడిసి ముద్దవుతున్నాయి.బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఈ ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి
#IMD
#Monsoon
#Rain
#HeavyRains
#Weather
#WeatherReport
#WeatherChange
#Telangana
#Andrapradesh
#TeluguStates