UCC దురుద్ధేశ చట్టం.. వ్యతిరేకిస్తామన్న Telangana లా బోర్డ్ అధ్యక్షుడు.. | Telugu OneIndia

Oneindia Telugu 2023-07-11

Views 1.9K

Asaduddin Owaisi Meet with CM KCR , CM KCR On UCC bill | యూసీసీ దురుద్ధేశ చట్టం.. వ్యతిరేకిస్తామన్న తెలంగాణా లా బోర్డ్ అధ్యక్షుడు.., ఉమ్మడి పౌరస్మృతి బిల్లుకు తమ పార్టీ వ్యతిరేకమని బీఆర్ ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. సీఎం క్యాంప్ కార్యాలయంలో అసదుద్దీన్‌ ఓవైసీ, ముస్లీం మతపెద్దలతో కేసీఆర్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా యూసీసీని వ్యతిరేకించాలని ముస్లిం మతపెద్దలు కేసీఆర్ కు వినతి పత్రం ఇచ్చారు.


#cmkcr
#uccbill
#asaduddinowaisi
#national
#brs
#bjp
#pmmodi

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS