Karnataka government has increased the prices of Nandini milk | కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఐదు ఉచితహామీలు అసెంబ్లీ ఎన్నికల్లో బాగా పని చేశాయి. ఇప్పుడు ఉచిత హామీలు నెరవేర్చడానికి కర్ణాటక సీఎం సిద్దరామయ్య ఆధాయం ఎలా వస్తుందని ఆలోచిస్తున్నారు. ఇదే సమయంలో కర్ణాటకలో ప్రతిరోజు సుమారు 90 లక్షల లీటర్ల విక్రయించే నందిని పాల ధరలు పెంచడంతో ప్రజలు ఉలిక్కిపడ్డారు.
#Karnataka
#NanidniMilk
#National
#Congress
#KaranataGovernment
#BJP
#KarnatakaCM
#Siddaramaiah
#KMF
#Bheemanaik
~PR.40~