Hyderabad Rajiv Gandhi International Airport is once again in the news. The largest aircraft Beluga Airbus landed at Shamshabad Airport on 31st July. Many people raced to see this plane | హైదరాబాద్ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం మరోసారి వార్తల్లో నిలిచింది. అతిపెద్ద విమానం బెలుగా ఎయిర్ బస్ జూలై 31వ తేదీన శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయ్యింది. ఈ విమానం చూసేందుకు చాలామంది పోటీపడ్డారు.
#RajivGandhiInternationalAirport
#Hyderabad
#Telangana
#ShamshabadAirport
#AircraftBelugaAirbus
#BelugaAirbus
~PR.40~