Jana Sena chief Pawan Kalyan met party leaders at Varahi Yatra in Visakhapatnam. Pawan suggested to the leaders that YCP irregularities should be brought to light in Visakhapatnam | 10వ తేదీ నుంచి విశాఖలో వారాహి విజయ యాత్ర వైసీపీ పాలనతో విశాఖలో విధ్వంసం మూడో విడత యాత్ర పూర్తయ్యేలోపు భూకబ్జాలు ఆగాలి ఉత్తరాంధ్ర వనరుల దోపిడీని నిలువరిద్దాం వారాహి యాత్ర గురించి దేశం మొత్తం చెప్పుకోవాలి జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించేలా చేద్దాం ...వారాహి విజయ యాత్ర పూర్తయ్యే లోపు విశాఖలో భూ కబ్జాలు ఆగాలి.ఉత్తరాంధ్ర వనరులు దోచే వారిని నిలువరించాలి.
#JanaSenaParty
#PawanKalyan
#YSRCP
#pawankalyan
#andhrapradesh
#janasena
#varahiyatra
#pawankalyanfans
#nadendlamanohar
#apnews
~PR.40~