Chandrayaan 3 is heading towards the moon. ISRO scientists are moving forward doing each task. Lander module Vikram was separated from propulsion module on Thursday. Scientists are deboosting Vikram Lander from Friday | చంద్రుడి వైపు చంద్రయాన్ 3 దూసుకెళ్తోంది. ఇస్రో శాస్త్రవేత్తలు ఒక్కో పని చేసుకుంటు ముందుకు వెళ్తున్నారు. గురువారం ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి ల్యాండర్ మాడ్యుల్ విక్రమ్ ను వేరు చేశారు. శుక్రవారం నుంచి శాస్ర్తవేత్తలు విక్రమ్ ల్యాండర్ డీబూస్ట్ చేస్తున్నారు.
#chandrayaan3
#isro
#chandrayaan
#india
#lunarmission
#moon
~PR.40~PR.38~