As assembly elections in Telangana are approaching, major parties are focusing on the selection of candidates. BRS, Congress and BJP are busy in selecting candidates. However, BRS is acting aggressively in the selection of candidates | తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల దగ్గర పడుతుండడంతో ప్రధాన పార్టీలు అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల ఎంపికలో బిజీగా ఉన్నాయి. అయితే అభ్యర్థుల ఎంపికలో బీఆర్ఎస్ దూకుడుగా వ్యవహరిస్తోంది.
#brs
#telangana
#cmkcr
#ktr
#brsmlacandidates
#jaipalyadhav
~PR.39~PR.40~