WHO monitoring highly mutated new Covid variant BA.2.86 | ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి, తీవ్రత తగ్గుముఖం పట్టినప్పటికీ కొత్త వేరియంట్లు కలవరపెడుతూనే ఉన్నాయి. తాజాగా, అమెరికాలో కోవిడ్ 19కి చెందిన కొత్త వేరియంట్ గుర్తించారు. ఈ వేరియంట్‌ను బీఏ.2.86(BA.2.86)పేర్కొన్నారు. దీనిని అమెరికాతోపాటు డెన్మార్క్, ఇజ్రాయెల్‌లోనూ కనుగొన్నారు.
#WorldNews
#covid19
#WHO
#National
#CoronaVirus
#TedrosAdhanomGhebreyesus
#PMmodi
#G20HealthMinistersMeeting2023
~PR.40~