Weather: next three days normal to moderate rain fall in these telangana districts | తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో బుధవారం భారీ కురిసింది. మహబూబాబాద్, ఖమ్మం, భద్రాద్రికొత్తగూడెం, కరీంనగర్ జిల్లాల్లో చెదురుమదురు జల్లులు కురిశాయి.
#Rains
#RainsUpdate
#IMD
#IMDReport
#WeatherReport
#WeatherUpdate
#WeatherChangeReport
#Telangana
#AndhraPradesh
~PR.40~