బాలయ్య బాబు Boyapati.. కాంబినేషన్ లో Akhanda 2 .. BB4 రిలీజ్ అయ్యేది అప్పుడే | Telugu OneIndia

Oneindia Telugu 2023-08-27

Views 1

Ram Pothineni and Boyapati Sreenu’s Skanda, starring the much-happening Srileela as heroine, is all set for release on September 15. The film also has Srikanth, Indraja, Prince, and other Tamil veteran stars playing important roles. Thhi film pre-release event was held in Hyderabad, graced by the presence of Natasimham Balakrishna, who launched the trailer Went very well | రామ్ హీరోగా బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న స్కంద మూవీ ట్రైల‌ర్ శ‌నివారం రిలీజైంది. ఈ ట్రైల‌ర్‌ను నంద‌మూరి బాల‌కృష్ణ రిలీజ్ చేశారు. బోయ‌పాటి స్టైల్ మాస్, యాక్ష‌న్ అంశాల‌తో స్కంద‌ ట్రైల‌ర్ ఇంట్రెస్టింగ్‌గా సాగింది.ఫ్యామిలీ ఎమోష‌న్స్‌కు ప్రాధాన్య‌మిస్తూ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా బోయ‌పాటి శ్రీను స్కంద‌ సినిమాను తెర‌కెక్కిస్తోన్న‌ట్లు తెలుస్తోంది. స్కంద సినిమాలో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. శ్రీకాంత్‌, ప్రిన్స్‌, గౌత‌మి ప్ర‌ధాన పాత్ర‌ల‌ను పోషిస్తున్నారు. వినాయ‌క‌చ‌వితి కానుక‌గా సెప్టెంబ‌ర్ 15న ఈ సినిమా రిలీజ్ కాబోతోంది.

#RamPothineni
#Skanda
#SkanadaTrailer
#Akhanda2
#BB4
#Balakrishna
#Boyapati
#Thaman
#Tollywood
#SkandaPrereleaseEvent

~PR.40~ED.232~

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS