Icon Star Allu Arjuns Pushpa The rise did fare business at box office. After first part, Makers revealed Pushpa 2 Rerlease Date | స్టైలిష్ స్టార్‌ను ఐకాన్ స్టార్‌గా మార్చిన అల్లు అర్జున్‌కు పుష్ప చిత్రం బాక్సాఫీస్ వద్ద ఊహించని విజయం సాధించడమే కాకుండా అవార్డులు, రివార్డులు కూడా తెచ్చిపెట్టింది. అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో రష్మిక మందన్న నటించిన ఈ చిత్రం అన్ని వర్గాలను ఆకట్టుకొన్నది. ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్లను నమోదు చేసింది. అలాంటి సంచలన చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న పుష్ప2 ఎప్పుడెప్పుడా అని అందరూ ఎదురు చూస్తున్నారు.
#Pushpa2ReleaseDate
#alluarjun
#sukumar
#tollywood
#Pushpa2TheRule
#pushpa
#MythriMovieMakers
#pushpatherise
#69thNationalFilmAwards