Rains Update.. బంగాళా ఖాతంలో అల్పపీడనంతో AP, Telangana లో వర్షాలు.. | Telugu OneIndia

Oneindia Telugu 2023-09-19

Views 17

ఉత్తర అండమాన్‌ సముద్రంలో ఉన్న ఉపరితల ఆవర్తనం మంగళవారం బలపడి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని అంచనా వేశారు. దీని ప్రభావంతో మరో 24 గంటల్లో కోస్తాలో పలుచోట్ల, రాయలసీమలో ఉరుములు, పిడుగులతో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు

According to the Meteorological Department, light to moderate rains are likely to occur in Telangana in the next two days. Temperatures are also expected to increase.

#Monsoon
#Rains
#HeavyRains
#WeatherReport
#WeatherUpdate
#IMD
~PR.39~ED.234~

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS