Congress leader rahul gandhi today demands immediate implementation of the womens reservation bill passed by both houses | మహిళా రిజర్వేషన్ బిల్లును తక్షణమే అమలు చేయాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఇవాళ డిమాండ్ చేశారు. కుల గణన డిమాండ్ నుంచి దృష్టి మరల్చడం కోసమే ప్రభుత్వం దీని అమలును వాయిదా వేస్తోందన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు మంచి విషయమే, అయితే జనాభా లెక్కలు, డీలిమిటేషన్ రూపంలో రెండు "ఫుట్ నోట్స్" దీనికి జత చేశారని ఆరోపించారు. మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంటు ఆమోదించిన ఒక రోజు తర్వాత రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు.
#womenreservationbill
#pmmodi
#bjp
#congress
#rahulgandhi
#national
~ED.232~PR.40~