Sree Rama Chandra Reveals His Favorite Cricket Star | Telugu FilmiBeat

Filmibeat Telugu 2023-09-23

Views 2

Aha originals Papam Pasivadu Movie Team Pressmeet | గత ఏడాది ‘పాపం పసివాడు’ పేరుతో ఓ సిరీస్ ను రూపొందిస్తున్నట్లు ‘ఆహా’ ప్రకటించగా అప్పుడే సిరీస్ మీద ఇంట్రెస్ట్ కలిగింది. ఈ సిరీస్ లో ప్రముఖ ప్లే బ్యాక్ సింగర్, నటుడు, ఇండియన్ ఐడల్ 5 విన్నర్ శ్రీరామ చంద్ర ప్రధాన పాత్ర పోషిస్తుండగా రాశీ సింగ్, గాయత్రి చాగంటి, శ్రీ విద్యా మహర్షి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఫుల్ ఫన్ తో ముందుకు సాగే ఈ సిరీస్ సెప్టెంబర్ 29న ‘ఆహా’ ఓటీటీలోకి రాబోతోండగా ఆ మధ్య రిలీజ్ అయిన ఈ సిరీస్ టీజర్ మరింత ఇంట్రెస్ట్ పే నచ్చింది.
#AhaVideo
#PapamPasivadu
#tollywood
#sreeramachandra
~CA.43~PR.38~

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS