తెలుగుదేశం పార్టీ జాతీయ అద్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా తెలంగాణ తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలు నిరసన ర్యాలీ చేపట్టారు. అంబేడ్కర్ విగ్రహం దగ్గర నుండి ఎన్టీఆర్ ఘాట్ వరకూ నిరసన యాత్ర చేపట్టారు. చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసారని నేతలు ఆరోపించారు.
The main leaders of Telangana Telugu Desam Party took out a protest rally to protest the arrest of Telugu Desam Party National President Nara Chandrababu Naidu. A protest march was taken from Ambedkar statue to NTR Ghat. The leaders alleged that Chandrababu was illegally arrested.
~CR.236~CA.240~