The stadium management is preparing the cricket ground for New Zealand vs Pakistan practice match at Uppal Rajiv Gandhi International Cricket Stadium on 29th of this month. HCA intends to hold this match without spectators due to security reasons | ఈ నెల 29న ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో న్యూజీలాండ్ వర్సెస్ పాకిస్తాన్ ప్రాక్టీస్ మ్యాచ్ కోసం క్రికెట్ మైదనాన్ని సిద్దం చేస్తున్నారు స్టేడియం నిర్వహకులు. భద్రతా కారణాల దృష్ట్యా ప్రేక్షకులను అనుమతించకుండా ఈ మ్యాచ్ ను నిర్వహించాలని హెచ్ సీఎ భావిస్తోంది.
#ICCworldCup2023
#INDvsPAK
#PAKvsNZwarmupmatch
#Hyderabad
#Cricket
#GaneshImmersion2023
#BCCI
#WorldCup2023News
~CR.236~CA.240~