Chandramukhi 2 Public Talk దయచేసి ఇలాంటి సినిమాలు తీయకండి | Telugu Filmibeat

Filmibeat Telugu 2023-09-29

Views 16

Chandramukhi 2 is a 2023 Indian Tamil-language horror comedy film directed by P. Vasu and produced by Kalaipuli S. Thanu under the banner of Sun Pictures. The film stars Raghava Lawrence, Kangana Ranaut, Vadivelu, Radikaa Sarathkumar, Lakshmi Menon, Mahima Nambiar, and Shruti Dange. Chandramukhi 2 is the long-awaited sequel to the 2005 blockbuster Chandramukhi, which starred Superstar Rajinikanth in the lead role | స్టార్ కొరియోగ్రాఫర్, యాక్టర్, ప్రొడ్యూసర్, డైరెక్టర్ రాఘవ లారెన్స్ హీరోగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా ర‌నౌత్ టైటిల్ పాత్ర‌లో న‌టించిన భారీ బ‌డ్జెట్ మూవీ ‘చంద్రముఖి 2’. అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్ష‌న్స్ బ్యాన‌ర్‌పై సుభాస్క‌ర‌న్ నిర్మించిన ఈ చిత్రాన్ని సీనియ‌ర్ డైరెక్ట‌ర్ పి.వాసు తెర‌కెక్కించారు. తెలుగు, త‌మిళ, హిందీ, కన్నడ, మలయాళ భాష‌ల్లో పాన్ ఇండియా మూవీగా సెప్టెంబ‌ర్ 28న ఈ సినిమా విడుద‌ల‌వుతుంది. తెలుగు రాష్ట్రాల్లో ‘చంద్రముఖి 2’ చిత్రాన్ని శ్రీ లక్ష్మీ మూవీస్ బ్యాన‌ర్‌పై రిలీజ్ చేస్తున్నారు.

#Chandramukhi2
#RaghavaLawrence
#KanganaRanaut
#PVasu
#Chandramukhi2Review
#MMKiravani
#Chiranjeevi
#rajinikanth
#Tollywood
#Chandramukhi2PublicTalk
#teluguFilmibeat
~CA.43~PR.40~ED.232~

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS