Mama Mascheendra గురించి శర్వానంద్ మాటలు వింటే షాక్ అవుతారు | Telugu Filmibeat

Filmibeat Telugu 2023-10-03

Views 3

Hero Sudheer Babu’s Mama Mascheendra Prerelease event.. Mama Mascheendra is an action drama movie directed by Harshavardhan. The movie casts Sudheer Babu, Eesha Rebba, Mirnalini Ravi, Harsha Vardhan, Ali reza, Rajeev Kanakala, Hariteja, Ajay, Mirchi Kiran in the main lead roles. The music was composed by Chaitan Bharadwaj. The film is produced by NarayanDas K Narang, Puskur Ram Mohan Rao. Under Sree Venkateswara Cinemas LLP, Srishti Celluloid banners. Mama Mascheendra movie is all set to release in theaters on October 6th, 2023 | టాలీవుడ్ న‌టుడు సుధీర్‌ బాబు న‌టిస్తున్న కొత్త సినిమా మామా మశ్చీంద్ర దుర్గా, పరశురామ్‌, డీజే అనే మూడు విభిన్న పాత్రల్లో సుధీర్‌ బాబు నటిస్తుండ‌గా.. ఈ చిత్రానికి హర్షవర్థన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. సృష్టి సెల్యూలాయిడ్‌ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్‌ ఎల్‌ఎల్‌పీ పతాకంపై సునీల్‌ నారంగ్‌, పి. రామ్మోహన్‌ రావు నిర్మిస్తున్నారు. అక్టోబర్ 6న ఈ సినిమా రిలీజ్‌ కాబోతుంది.

#maamamascheendra
#maamamascheendraTrailer
#sudheerbabu
#SekharKammula
#eesharebba
#mirnaliniravi
#MaamaMascheendraPreReleaseEvent
#harshavardhan
#chaitanbharadwaj
#tollywood

~CA.43~PR.40~ED.232~

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS