The flame of dissension in the Congress continues. Recently, the followers of the leaders who did not get tickets started protesting in Gandhi Bhavan.Relatives of Singireddy Harivardhan Reddy, who did not get a ticket for Medchal constituency, staged a protest in front of Gandhi Bhavan | కాంగ్రెస్ అసమ్మతి జ్వాల కొనసాగుతోంది. తాజాగా టికెట్ రాని నేతల అనుచరులు గాంధీభవన్ లో ఆందోళనకు దిగారు.
మేడ్చల్ నియోజకవర్గానికి సంబంధించి టికెట్ రాని సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి వర్గీయులు గాంధీ భవన్ ముందు నిరసన తెలిపారు.
#Telangana
#Congress
#TelanganaElections2023
#BRS
#GandhiBhavan
#RevanthReddy
~CA.240~VR.238~ED.234~