TDP ఆనం వెంకటరమణా రెడ్డి CM Jagan గురించి ఏమన్నారంటే ... బాబోయ్ | Telugu OneIndia

Oneindia Telugu 2023-10-16

Views 31

Anam Venkata Ramana Reddy Slams CM Jagan Mohan reddy | రూ.1లక్ష షేర్ క్యాపిటల్ పెట్టుబడి పెట్టిన ఇండోసోల్ కంపెనీకి ఒక సంవత్సరం ఏడు నెలల్లో రూ. 76 వేల కోట్ల ప్రాజెక్టులు కట్టబెట్టారు. పెట్టుబడులు పెట్టిన అయిదు నెలల్లో ఇండోసోల్ నుంచి 49 శాతం షేర్లు అరబిందో గ్రూపు కొనేసింది. షిర్డీసాయి, అరబిందో, ఇండోసోల్, అదాన్ డిస్టలిరీస్, ఈ కంపెనీలన్నీ జగన్ రెడ్డి బినామీ కంపెనీలే - టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి

#anamvenkataramanareddy
#tdp
#andhrapradesh
#appolitics
#chandrababunaidu
#ysrcp
#ysjagan

~PR.40~ED.232~

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS