CWC 2023: South Africa vs Netherlands Match Highlights: సంచలనం.. సఫారీలను చిత్తు చేసిన నెదర్లాండ్స్! | Telugu OneIndia

Oneindia Telugu 2023-10-17

Views 15


South Africa vs Netherlands Match Highlights , World Cup 2023: Netherlands scripts history, win by 38 runs against South Africa | ఈ మ్యాచులో టాస్ గెలిచిన సౌతాఫ్రికా ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. సఫారీ బౌలర్ల ధాటికి నెదర్లాండ్స్ పెద్ద స్కోరు చేయదని అంతా అనుకున్నారు. అనుకున్నట్లే ఆ జట్టు 82 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. అలాంటి సమయంలో క్రీజులోకి వచ్చిన నెదర్లాండ్స్ కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ (78 నాటౌట్) అద్భుతమైన పోరాట పటిమ కనబరిచాడు. ఎలాంటి అనవసర షాట్లకు పోకుండా జాగ్రత్తగా ఇన్నింగ్స్ నిర్మించాడు.


#cricket
#cwc23
#TembaBavuma
#ScottEdwards
#SAvsNED
#Cricket
#International
#SouthAfricavsNetherlands
#National
#HimachalPradeshCricketAssociationStadium

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS