All the major political parties in Telangana are rushing in the campaign. In particular, the Congress party has increased the speed of election campaign in the name of Bus Yatra, apart from public meetings. Under the leadership of Revanth Reddy, the party is creating many public programs | తెలంగాణలో అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభలే కాకుండా బస్సు యాత్ర పేరుతో ఎన్నికల ప్రచార వేగాన్ని పెంచింది. రేవంత్ రెడ్డి నేతృత్వంలో పార్టీ అనేక ప్రజా కార్యక్రమాలనే రూపొందిస్తోంది.
#TelanganaElections2023
#RevanthReddy
#BJP
#BRS
#CMkcr
#PCCchief
~CA.240~CR.236~ED.234~