CWC 2023: IND vs BAN Match Highlights: విరాట్ కోహ్లీ శతకం.. బంగ్లాదేశ్ ఘోర పరాజయం | Telugu OneIndia

Oneindia Telugu 2023-10-19

Views 16

INDIA vs BANGLADESH Match Highlights.. IND vs BAN, ICC WC 2023: Virat Kohli scores 48th ton as India beat Bangladesh by 7 wickets | ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 256 పరుగులే చేసింది. ఓపెనర్లు తన్జిద్ హసన్(43 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 51), లిటన్ దాస్(82 బంతుల్లో 7 ఫోర్లతో 66) హాఫ్ సెంచరీలతో రాణించగా.. మహ్మదుల్లా(36 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 46), ముష్ఫికర్ రహీమ్(46 బంతుల్లో ఫోర్, సిక్స్‌తో 38) కీలక ఇన్నింగ్స్ ఆడారు.


#WorldCup2023
#National
#CWC2023
#LitonDas
#CWC23
#TeamIndia
#RohitSharma
#International
#IndvsBangla
#ViratKohli
~PR.40~ED.232~

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS