Jailer Villain Vinayakan Arrest.. త్వరలోనే అన్నీ బయటకు వస్తాయి అంటూ వినాయకన్ వాదన | Telugu OneIndia

Oneindia Telugu 2023-10-25

Views 1

Famous Actor Vinayakan Arrested by Ernakulam Police Last Night. Then He Gives Clarity On This Incident | చిత్ర పరిశ్రమలో విభిన్నమైన పాత్రలతో మెప్పించి తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్న నటుడు వినాయకన్. ఎర్నాకుళంలోని నార్త్ టౌన్ పరిధిలోని ఓ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటోన్న వినాయకన్‌ను స్థానిక పోలీసులు గత రాత్రి అరెస్ట్ చేశారు.

#Vinayakan
#JailerMovieVillain
#VinayakanArrest
#ActorVinayakanArrest
#ErnakulamPoliceStation
~ED.232~PR.39~

Share This Video


Download

  
Report form