Israel vs Hamas.. ఇతర దేశాలపై కూడా దాడులు, వణికిపోతున్న సిరియా వేల ప్రాణాలు గాల్లో | Telugu OneIndia

Oneindia Telugu 2023-10-25

Views 4

Israel’s military said that it struck several Syrian “military targets” including Syrian army infrastructure and mortar launchers | ఇజ్రాయెల్- పాలస్తీనా మధ్య ఆరంభమైన యుద్ధం రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతోంది. మరింత విస్తరిస్తోంది. పొరుగు దేశాలకూ పాకింది. పాలస్తీనియన్ ఇస్లామిక్ జిహాద్, హమాస్ ఉగ్రవాదుల స్థావరాలనపై ఇజ్రాయెల్‌ పెద్ద ఎత్తున విరుచుకుపడుతోంది.

#Israel
#Hamas
#IsrealvsHamas
#Palestine
#IsraelCrisis
#Syria
#IsrealHamasIssue
~ED.232~PR.39~

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS