The women of Telangana Telugu Desam Party have clarified that since the moment Chandrababu went to jail, Nara Bhuvaneshwari as his wife is suffering a lot. Party senior leader Katragadda Prasuna and Telangana Women's President Shakila Reddy said that Bhuvaneswari will have their full support for the "Nyayam Gelushtundi" program | చంద్రబాబు జైలుకు వెళ్లిన మరుక్షణం నుండి భార్యగా నారా భువనేశ్వరి ఎంతో మనోవేదనకు గురవుతున్నారని తెలంగాణ తెలుగుదేశం పార్టీ చెందిన మహిళలు స్పష్టం చేసారు. న్యాయం గెలుస్తుంది కార్యక్రమానన్ని అనూహ్యరీతిలో విజయవంతం అవుతుందని తమ సంపూర్న మద్దత్తు భువనేశ్వరికి ఉంటుందన్నారు పార్టీ సీనియర్ నాయకురాలు కాట్రగడ్డ ప్రసూన మరియు తెలంగాణ మహిళా అద్యక్షురాలు షకీలా రెడ్డి.
#TDP
#Telangana
#YSRCP
#Hyderabad
#CBN
#ChandrababuNaidu
#NaraBhuvaneswari
~ED.232~CR.236~CA.240~