Hi Nanna Trailer Launch Event లో ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు Nani షాకింగ్ ఆన్సర్స్ | Telugu Filmibeat

Filmibeat Telugu 2023-11-24

Views 32

Hi Nanna Trailer Launch Event … Natural Star Nani family entertainer Hi Nanna which is up for release on December 7th. Meanwhile, the makers of the movie unleashed the theatrical trailer of the movie directed by Shouryuv | నాని తండ్రి పాత్రలో నటించిన చిత్రం హాయ్‌ నాన్న తండ్రీకుమార్తెల సెంటిమెంట్‌తో తెరకెక్కిన ఈచిత్రానికి శౌర్యువ్‌ దర్శకత్వం వహించారు. మృణాల్‌ ఠాకూర్‌ కథానాయిక. బేబీ కియారా, శ్రుతిహాసన్‌ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. డిసెంబర్‌ 7న ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే హాయ్‌ నాన్న ట్రైలర్‌ను శుక్రవారం చిత్రబృందం విడుదల చేసింది.

#hinanna
#hinannatrailer
#nani
#naturalstarnani
#mrunalthakur
#Shouryuv
#BabyKiara
#HeshamAbdulWahab
~CA.43~PR.40~ED.232~

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS