Telangana Poll 2023.. Telangana Assembly Elections 2023: Voting Date, Number Of Seats, Candidates | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగియడంతో పోలింగ్‌కు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఎన్నికల్లో ప్రలోభాలకు అడ్డుకట్ట వేసేందుకు కట్టుదిట్టమైన తనిఖీలు చేపడుతోంది. రాష్ట్ర సరిహద్దుల వద్ద కూడా విస్తృత తనిఖీలు నిర్వహిస్తోంది. అక్రమంగా తరలిస్తున్న నగదు, మద్యం, బంగారు ఆభరణాలు, ఇతర సామాగ్రిని సీజ్ చేస్తోంది.
#telanganaelections2023
#telanganapolls
#telanganapolling
#revanthreddy
#kcr
#votercard
#ElectionCard
#ktr
#brsparty
#congress
~ED.232~PR.40~