Exit poll prediction: how many votes will get barrelakka get in kolhapur election? | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కొల్లాపూర్ శాసనసభ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది శిరీష అలియాస్ బర్రెలక్క (Barrelakka). ఇప్పుడు తెలంగాణ ఎన్నికల పోలింగ్ ముగియడంతో బర్రెలక్కకు ఎన్ని ఓట్లు పడ్డాయి? విజయావకాశాలు ఎలా ఉన్నాయనేది చర్చనీయాంశంగా మారింది.
#TelanganaElections2023
#Barrelakka
#Sirisha
#Kollapur
#BarrelakkaBiography
#BarrelakkaBackground
#IndipendentCandidaeBarrelakka
#Telangana