Telangana లో ఎన్నికలు AP లో వెయ్యి కోట్ల బెట్టింగ్.. విచిత్రం అంటే ఇదే గా | Telugu OneIndia

Oneindia Telugu 2023-12-02

Views 33

Betting on Telangana elections continues in AP. It is reported that bets of one thousand crore rupees have been placed on BRS and congress, which party will win in telangana | ఎగ్జిట్ పోల్స్ నివేదికలు వచ్చిన తర్వాత ఎగ్జిట్ పోల్స్ వివరణలతో ప్రభుత్వ ఏర్పాటు సాధ్యా సాధ్యాలపై కూడా జోరుగా చర్చ జరుగుతుంది. ఇదిలా ఉంటే తెలంగాణలో జరిగిన ఎన్నికలపై వెయ్యి కోట్ల రూపాయల బెట్టింగులు కొనసాగుతున్నాయి. ఇక ఈ బెట్టింగ్ ల విషయంలో కూడా ఒక విచిత్రం ఉంది. ఎన్నికలు జరిగిన తెలంగాణలో కంటే పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బెట్టింగ్ ల జోరు కొనసాగుతుంది.

#TelanganaElections2023
#TelanganaExitPolls2023
#ExitPolls2023
#Congress
#BRS
#bettingatap
#CMKCR
#TelanganaElectionsResults
#KTR
#RevanthReddy
#BJP
#BandiSanjay
#Telangana
~ED.232~PR.40~

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS