After the formation of Telangana, KCR and Revanth Reddy, who took over as CMs, are both disciples of Chandrababu | ఎంతోమంది అమరుల త్యాగాల ఫలితంగా, కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో పాలన గత పదేళ్ల కాలంగా కెసిఆర్ చేతిలో ఉంటే, ఇప్పుడు ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ భారీ విజయం సాధించిన నేపథ్యంలో, కాంగ్రెస్ పార్టీ గెలుపుకు కారణమైన రేవంత్ రెడ్డి చేతిలోకి మారింది. ఇక ఈ సమయంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల రాజకీయాలపై ఆసక్తికర చర్చ జరుగుతుంది.
#RevanthReddy
#tdp
#chandrababu
#TelanganaElectionsResults2023
#Congress
#brs
#kcr
#RevanthReddy
#TelanganaCM
~ED.232~PR.40~