Telangana CM రేవంత్ రెడ్డి మంత్రుల జాబితా.. ఇద్దరు డిప్యూటీ సీఎంలు | Telugu OneIndia

Oneindia Telugu 2023-12-06

Views 1

Chief Minister designated of Telangana Revanth Reddy arrived Delhi to meet Congress high command to finilize ministers list | తెలంగాణ కొత్త ముఖ్యమంత్రిగా ఎంపికైన పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఈ సాయంత్రానికి ఆయన హైదరాబాద్‌కు చేరుకుంటారు. గురువారం లాల్ బహదూర్ స్టేడియంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆయనతో పాటు కొందరు మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

#TelanganaCM
#congress
#lbstadium
#revanthreddy
#seethakka
#Revanthreddyoath
#cmoftelangana
#telanganacongress
#chiefministeroftelangana

~PR.40~ED.232~

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS