Jorugaa Husharugaa telugu movie Pre Release Event | జోరుగ హుషారుగా ప్రీ-రిలీజ్ ఈవెంట్.. బేబి చిత్రంతో కథానాయకుడిగా ప్రేక్షకుల హౄదయాల్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాందించుకున్న విరాజ్ అశ్విన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం జోరుగా హుషారుగా.. పూజిత పొన్నాడ కథానాయిక. అను ప్రసాద్ దర్శకుడు. శిఖర అండ్ అక్షర ఆర్ట్స్ ఎల్ఎల్‌పీ పతాకంపై నిరీష్ తిరువిధుల నిర్మిస్తున్నారు.
#jorugahusharuga
#virajashwin
#pujitaponnada
#jorugahusharugaprereleaseevent
#AnuPrasad
#saikumar
#jorugahusharugatrailer
#tollywood
~ED.234~PR.40~