The assembly started a war of words. KTR reminded what happened in the Congress government. With this, Revanth Reddy reminded how KTR became an MLA in Sirisilla.
అసెంబ్లీ అప్పుడే మాటల యుద్ధం మొదలైంది. కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏం జరిగిందో గుర్తు చేశారు. దీంతో రేవంత్ రెడ్డి కేటీఆర్ సిరిసిల్లలో ఎమ్మెల్యే ఎలా అయ్యారో గుర్తు చేశారు.
#CMRevanthreddy
#ktr
#congress
#brs
~VR.238~ED.234~