Salaar movie is coming on December 22nd. Prabhas movie advance booking start high. Telangana Government gives special permission. Here is details. తెలంగాణలో సలార్ మూవీ టికెట్ రేట్లను పెంచుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. దాంతో ఈ సినిమా టికెట్ రేట్లు భారీగా పెరుగనున్నాయి. దాంతో ఈ సినిమాకు నైజాంలో భారీ కలెక్షన్లు రావడానికి అవకాశం ఉంది.
#SalaarMovie
#Prabhas
#Telangana
#SalaarTicketRates
#cmrevanthreddy
#SalaarMovieAdvancebookingCollections
#PrashanthNeel
#Salaar
#Tollywood
~PR.40~ED.234~