Prabhas కోసం అల్లు అర్జున్ ను పక్కన పెట్టిన Sandeep Reddy Vanga..Full Details | Filmibeat Telugu

Filmibeat Telugu 2023-12-21

Views 14

Three projects are coming up in the combination of Sandeep Reddy Vanga and producer Bhushan Kumar. First Prabhas Spirit movie, Animal Park and Allu Arjun movies are coming. Those are the details | సందీప్ రెడ్డి వంగా, నిర్మాత భూషణ్ కుమార్ కాంబోలో మూడు క్రేజీ ప్రాజెక్ట్స్ రానున్నాయి. అందులో ప్రభాస్ హీరోగా రూపొందనున్న స్పిరిట్ ఒకటి కాగా మరొకటి యానిమల్ పార్క్, మూడోది అల్లు అర్జున్ ప్రాజెక్ట్. అయితే వీటిలో మొదట ప్రభాస్ తోనే స్పిరిట్ సినిమా తెరకెక్కించనున్నాడట. ఆ తర్వాతే యానిమల్ పార్క్. ఈ రెండు సినిమా తర్వాత అల్లు అర్జున్ సినిమా. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఈ న్యూస్ తెలుసుకున్న ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు.
#prabhas
#spirit
#animalpark
#alluarjun
#sandeepreddyvanga
#SalaarRelease
~PR.38~ED.232~

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS