వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధులపై తెలంగాణ పీసీసీ కసరత్తు చేస్తోంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకురాలు సోనియా గాంధీని తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో నిలబెట్టాలని తెలంగాణ పీసిసి ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. అందులో బాగంగా ఖమ్మం లోక్ సభ స్థానం నుండి పోటీ చేసేందుకు సోనియా సూత్రప్రాయంగా అంగీకరించినట్టు తెలుస్తోంది.
Telangana PCC is working on the candidates who will contest in the next Parliament elections. In particular, Telangana PCC is trying hard to field Congress leader Sonia Gandhi in Telangana Lok Sabha elections. It seems that Sonia has agreed in principle to contest from Baganga Khammam Lok Sabha seat.
#CMRevanthReddy
#SoniaGandhi
#RahulGandhi
#Congress
#TSNews
#TSPolitics
#NationalNews
#BreakingNews
#Teluguoneindia
#Oneindiatelugu
~CR.236~CA.240~ED.232~HT.286~