నిత్యం రాజకీయాలతో క్షణం తీరికలేకుండా ఉండే తెలంగాణ నాయకులు రాజకీయాలను కాస్త పక్కన పెట్టాలనుకుంటున్నారు. అందులో భాగంగా ఆంధ్ర ప్రాంతానికి వెళ్లి అక్కడ సంక్రాంతి పర్వదినాన్ని, అందులో ఉన్న సంస్కృతీ, సాంప్రదాయాలను, గోదావరి రుచులను ఆస్వాదించాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. మాజీ మంత్రులు కేటీఆర్, తలసాని, వేముల ప్రశాంత్ రెడ్డి, మల్లారెడ్డి, ఎర్రబెల్లి మూడురోజుల పాటు ఆంధ్రలోని ఉభయగోదావరి జిల్లాలకు తరలివెళ్తున్నట్టు తెలుస్తోంది.
The leaders of Telangana, who are always busy with politics, want to keep politics aside. As a part of that, it seems that they wants to go to Andhra region and enjoy the festival of Sankranti, its culture and traditions and the flavors of Godavari. It seems that former ministers KTR, Thalasani, Vemula Prashant Reddy, Mallareddy, Errabelli and other leaders are moving to Ubhayagodavari districts of Andhra for three days.
#CMJagan
#YCP
#KCR
#KTR
#TSNews
#APNews
#APPolitics
#TSPolitics
#LatestNews
~CR.236~CA.240~ED.232~HT.286~