వేడెక్కిన ఉత్తరాంధ్ర రాజకీయం.. పద్మనాభంకు పవన్ ఆహ్వానం.. | Pawan Kalyan | Telugu Oneindia

Oneindia Telugu 2024-01-11

Views 80

ఏపీ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. ప్రత్యేకంగా ఉత్తరాంధ్ర రాజకీయ నాయకులు ప్రకటనలు సంచలనంగా మారాయి. కాపు సామాజిక నాయకుడు ముద్రగడ పద్మనాభం జనసేన పార్టీలో చేరుతున్నట్టు తెలుస్తోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నుండి తమకు సమాచారం వచ్చిందని ముద్రగడ కుమారుడు గిరిధర్ నిర్ధారించారు.
AP politics has heated up once again. The announcements of Uttarandhra politicians in particular became a sensation. Kapu social leader Mudragada Padmanabham seems to be joining the Janasena party. Mudragada's son Giridhar confirmed that they got the information from Janasena chief Pawan Kalyan.
#CMJagan
#YCP
#Pawankalyan
#Janasena
#Chandrababunaidu
#TDP
#APNews
#APPolitics

~CR.236~CA.240~ED.232~HT.286~

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS