అద్దంకి మాటల్లో అర్ధం అదేనా.? | CM Revanth Reddy | TS Politics | Telugu Oneindia

Oneindia Telugu 2024-01-19

Views 524

కాంగ్రెస్ పార్టీలో అద్దంకి దయాకర్ ఎపిసోడ్ పట్ల సర్వత్రా చర్చ జరుగుతోంది. ఎమ్మెల్యే టికెట్ ఎలా చేజారిపోయిందో అచ్చం అలాగే ఎమ్మెల్సీ టికెట్ కూడా అలాగే చేజారిపోయింది. ఐనప్పటికి తనకు కాంగ్రెస్ అధిష్టానం సముచిత పదవి కట్టబెడుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు అద్దంకి దయాకర్.
The Addanki Dayakar episode is being widely discussed in the Congress party. Just like how the MLA ticket went down, the MLC ticket also went down the same way. However, Addanki Dayakar is hopeful that the Congress president will give him a suitable post.
#CMRevanthReddy
#RevanthReddy
#Congress
#AddankiDayakar
#TSNews
#TSPolitics
#Teluguoneindia
#Oneindiatelugu

~CR.236~CA.240~ED.234~HT.286~

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS